వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ `వెంకీమామ`.రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో డి.సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న విడుదల చేస్తున్నారు.
నాగచైతన్య, రాశీఖన్నాల పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి వారి టీజర్స్‌ను విడుదల చేసారు. వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 13న సినిమాను విడుదల చేస్తున్నారు. విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ హీరో రానా దగ్గుబాటి, డైరెక్టర్ బాబీ ఓ ఫన్నీ వీడియో విడుదల చేశారు. ఇప్పటి వరకు విడుదలైన సినిమా పోస్టర్స్, లిరికల్ వీడియోలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
కో ప్రొడ్యూసర్:వివేక్ కూచిబొట్ల,మ్యూజిక్:ఎస్.ఎస్.తమన్,కెమెరా:ప్రసాద్ మూరెళ్ల,ఎడిటర్:ప్రవీణ్ పూడి
Venkatesh, Naga Chaitanya Venky Mama On Dec 13th
Venkatesh and Naga Chaitanya entertainer Venky Mama is
The makers have now officially announced to release the film on December 13th Venkatesh’s birthday.
While they had unveiled special teasers on birthdays of Naga Chaitanya and Raashi Khanna, the film will be release on Venkatesh’s birthday.A funny video featuring Rana and director Bobby has been released to announce the releasedate.The teasers and songs of the film have got tremendous response and hiked prospects.
‘Venky Mama’ is being directed by KS Ravindra and Raashi Khanna and Paayal Rajput are playing the female lead roles.
Suresh Productions and People Media Factory banners are jointly producing ‘Venky Mama.’Producers: Suresh Babu, TG Vishwa Prasad