Tag: yanam
ప్రముఖ నటుడు-నటగురువు దేవదాస్ కనకాల మృతి!
పరిశ్రమలో నటగురువుగా పేరుపొందిన ఆయన దేవదాస్ కనకాల. గతకొంతకాలంగా అస్వస్థతకు గురైన ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.ఆయనకు నటనంటే ఇష్టం. నటన నేర్పడమంటే ఇంకా ఇష్టం. రజనీకాంత్,...