Tag: Wonder Woman 1984 director Patty Jenkins warning
‘థియేటర్లో సినిమా’ అంతరించిపోయే అవకాశం !
"ప్రపంచవ్యాప్తంగా సినిమాకు వెళ్లే సంస్కృతి అంతరించే అవకాశాలు ఉన్నాయ"ని .. 'Wonder Woman' సినిమా డైరక్టర్ ప్యాటీ జెన్‌కిన్స్ హెచ్చరించారు. కోవిడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లు బంద్ అయిన విషయం తెలిసిందే. అమెరికాలోనూ సినీ...