Tag: Waqt Ki Awaz (1988)
భువినుండి దివికేగిన జగదేకసుందరి
ప్రముఖ సినీ నటి శ్రీదేవి(54) ఇకలేరు. ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు కుటుంబసభ్యులతో దుబాయ్‌కు వెళ్లిన ఆమె తీవ్రమైన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని బోని కపూర్ సోదరుడు...