Tag: villan roles
విలన్ రోల్స్ చేయడమంటే ఇష్టం !
'విలన్ గా చెయ్యడమే ఇష్టం. 'సూపర్ హీరో సినిమాల్లో విలన్ రోల్స్ చేయడమంటే ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు విలన్ పాత్రల ద్వారా కూడా గొప్ప కథలను చెబుతున్నారు. వాటికి అంత ప్రయారిటీ ఉంటుంది'...