Tag: villaiyadu
త్రిష తొమ్మిదో సినిమా కూడా ‘ఓకే’ చేసింది !
ఇప్పటికే త్రిష చేతిలో 'మోహిని', 'గర్జన', 'పరమపదం', 'విళైయాడు' వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు '96', 'చతురంగవేట్టై–2', '1818', తదితర 8 చిత్రాలున్నాయి. తాజాగా మరో కొత్త చిత్రానికి ఓకే చెప్పింది....