Tag: vijaya shanti
భారత సైనికులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు!
'భగభగభగ మండే నిప్పుల వర్షమొచ్చినా...జనగణమన అంటూనే దూకేవాడే సైనికుడు... ఫెళఫెళఫెళమంటూ మంచు తుఫాను వచ్చినా..వెనకడుగే లేదంటూ దాటేవాడే సైనికుడు.... సరిలేరు నీకెవ్వరు..నువ్వెళ్ళే రహదారికి జోహారూ.. సరిలేరు నీకెవ్వరు..ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు...' అంటూ...