Tag: Vijay Deverakonda ‘s production house
‘మీకు మాత్రమే చెప్తా’ నంటున్న విజయ్ దేవరకొండ
దర్శకులు హీరోలు కావడం కామన్ గానే చూస్తున్నాం. కానీ తన దర్శకత్వంతోఫేమ్
అయిన హీరో నిర్మించిన సినిమాలో అదే దర్శకుడు హీరోగా నటించడం మాత్రం చాలా రేర్. అలాంటి రేర్ ఇన్సిడెంట్ కు తెరలేపాడు...