Tag: vfc ceations movie with telangana story
నిజ జీవిత సంఘటన ఆధారంగా వి.యఫ్. సి క్రియేషన్స్ చిత్రం!
ఇరవై సంవత్సరాల క్రితం తెలంగాణ లో ముగ్గురు మహిళల జీవితాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న లవ్ & క్రైమ్ కథే ఈ సినిమా. వి.యఫ్.సి క్రియేషన్స్ పతాకంపై హరి మేఘామ్స్...