Tag: VaisshnavTej
అక్టోబర్8న వైష్ణవ్ తేజ్,రకుల్ ప్రీత్,క్రిష్ ‘కొండపొలం’
‘కొండపొలం’ చిత్రం వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వైష్ణవ్ తేజ్,క్రిష్ కాంబినేషన్‌లో రూపొందుతోన్నఈమూవీ నుండి శుక్రవారం ‘ఓబులమ్మ...’ అంటూ సాగే.. ఎం.ఎం.కీరవాణి శ్రావ్యమైన...