Tag: tamannah in spl song
యాష్ , శ్రీనిధి శెట్టి ‘కె.జి.ఎఫ్’ ఫస్ట్‌లుక్
కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలింస్ సంస్థ తెలుగు, కన్నడ,తమిళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రం 'కె.జి.ఎఫ్'.కన్నడంలో 'రామాచారి', 'మాస్టర్ ఫీస్', 'గజికేశరి' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్...