Tag: tamanna about maturity as actress
అనుభవం గడించా..ఆలోచనల్లోనూ పరిణితి వచ్చింది!
'ఇప్పుడు తాను పూర్తిగా పరిణితి చెందానని, చాలా అనుభవం గడించానని తమన్నా అంది. దీంతో ఆలోచనల్లోనూ మార్చు వచ్చిందని తమన్నా చెప్పింది. నా కెరీర్‌లో ఇన్నేండ్లు సినీ పరిశ్రమలో రాణిస్తానని అస్సలు ఊహించలేదు....