-13 C
India
Friday, December 27, 2024
Home Tags Sye Raa

Tag: Sye Raa

ఎవ‌రో భ‌య‌ప‌డిన‌ట్టు నేను భ‌య‌ప‌డను !

"స్టార్ డ‌మ్ ను చూసి నేను ఇక్క‌డికి రాలేదు. నేను ప‌దిహేనేళ్ల వ‌య‌స్సులో సినిమాల్లో ప‌నిచేయ‌డం మొద‌లుపెట్టిన‌పుడు.. నేను కెమెరా ముందు నిల‌బ‌డాల‌నుకున్నా. నేను ఎంచుకున్న మార్గంలో ఏం దొరికినా స‌రే! అనుకున్నా...

మళ్లీ రొటీన్‌ లైఫ్‌లోకి వస్తా.. మీప్రేమను మీకు తిరిగిస్తా!

తమన్నా కరోనా పాజిటివ్‌తో ఆసుపత్రిలో చేరిన నెగటివ్‌తో క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో కారు దిగగానే తన తల్లిదండ్రులను హత్తుకుని, ‘అమ్మయ్యా.. ఫైనల్‌గా ఇంటికి చేరాను’ అంటూ ఓ వీడియోను షేర్‌ చేశారు....

డిఫరెంట్ పాత్రలతో బిజీగా సెకండ్ ఇన్నింగ్స్ !

తమన్నా తన సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా వైవిధ్యంగా దూసుకుపోతోంది. వచ్చిన ఆఫర్లలో తన నటన కు అవకాశం ఉన్నవాటినే ఎంచుకుంటోంది.నితిన్ 'అందాదున్' రీమేక్ లో టబు పాత్రలో చెయ్యడానికి అంగీకరించడం అందరికీ...

ప్రేమని పంచాలి కానీ.. ద్వేషాన్ని కాదు !

‘‘ప్రస్తుతం మనందరం కరోనా అనే ఓ పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి. ప్రేమని పంచాలి.. కానీ ద్వేషాన్ని కాదు’’ aఅంటున్నారు తమన్నా. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నెగటివిటీ...

ఆధ్యాత్మికంపై అవగాహన.. మాతృభాషపై పట్టు!

‘‘మా అమ్మకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. తను భక్తురాలు. మా అమ్మగారి సాయంతో కొన్ని ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన పెంచుకుంటున్నాను. ఈ మధ్య తరచూ తనతో కూర్చుని ఆధ్యాత్మిక గ్రంధాలను అర్థం చేసుకోవడం...

ఆర్టిస్ట్‌కి కెరీర్‌లో గ్యాప్‌ తప్ప ముగింపు ఉండదు!

తమన్నా తెలుగు, తమిళ భాషల్లో కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నా.. బాలీవుడ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాల్ని అందుకోలేకపోయింది.దీంతో బాలీవుడ్‌లో తమన్నా కెరీర్‌ ముగిసిపోయిందంటూ.. కొందరు నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. వీటికి తమన్నా...

అనుభవం గడించా..ఆలోచనల్లోనూ పరిణితి వచ్చింది!

'ఇప్పుడు తాను పూర్తిగా పరిణితి చెందానని, చాలా అనుభవం గడించానని తమన్నా అంది. దీంతో ఆలోచనల్లోనూ మార్చు వచ్చిందని తమన్నా చెప్పింది. నా కెరీర్‌లో ఇన్నేండ్లు సినీ పరిశ్రమలో రాణిస్తానని అస్సలు ఊహించలేదు....

వీరి డిమాండ్ మరీ ఎక్కువయ్యిందట!

ఓ మీడియం సినిమాలో నటించేందుకు భారీ స్థాయిలో పూజా హెగ్డే డిమాండ్ చేయడంతో షాకయ్యారట. దాంతో.. పూజా ప్లేసులో మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. పూజా హెగ్డే.. ఇప్పుడు వరుసగా అగ్ర కథానాయకులతో...

దేశంలోనే నన్ను తెలియనివారు లేరు!

తమన్నాప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు లేకపోయినా బాలీవుడ్‌లో నటిస్తోంది. ఆమె ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. "తనంత అదృష్టవంతురాలు ఎవరూ ఉండరు . అన్ని భాషల్లోనూ నటించా.. ఇండియాలోనే నన్ను తెలియనివారు ఎవరూ ఉండే అవకాశం...

ప్రాధాన్యత పెరిగే కొద్దీ ఆ తేడా తగ్గుతోంది!

"హీరో, హీరోయిన్‌ల మధ్య రెమ్యునరేషన్ తేడా... మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది. కాలంతో పాటు ఇదంతా మారుతూ వస్తోంది"... అని అంటోంది తమన్నా. "సహజంగానే సినిమా ఇండస్ట్రీ పురుషాధిక్య ప్రపంచం. హీరోలకు...