Tag: suryavanshi
జీవితం పట్ల నా దృష్టి కోణాన్ని మార్చేశాయి !
‘‘కరోనా వైరస్ కారణంగా తలెత్తిన పరిస్థితులు జీవితం పట్ల నాదృష్టి కోణాన్ని మార్చివేశాయి’’ అని అంటోంది కత్రినా కైఫ్. ‘‘ప్రపంచం మొత్తం ముందుకెళుతున్న సమయంలో కరోనా వచ్చి వెనక్కి నెట్టేసింది. కరోనాకు ముందు...