Tag: Sureshbabu released Prajakavi Kaloji song
‘ప్రజాకవి కాళోజీ’ లోని పాట విడుదలచేసిన డి.సురేష్ బాబు
అమ్మ నీకు వందనం, క్యాంపస్ అంపశయ్య, ప్రణయ వీధుల్లో వంటి ప్రయోజనాత్మక సినిమాలు తీసిన ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మీ జైనీ నిర్మించిన చిత్రం 'ప్రజాకవి కాళోజీ' బయోపిక్. విడుదలకు సిద్ధం. జైనీ క్రియేషన్స్...