Tag: sureshbabu
సంచలనాత్మక నిర్ణయం : అమలయ్యేనా ?
ఇప్పటి వరకూ ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మాత్రమే నష్టాన్ని ఎక్కువగా భరించేవాళ్లు. ఇకపై దీనిని సరిదిద్దాలని టాలీవుడ్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు, ఫిలిం మేకర్లు నిర్ణయించారని సమాచారం. దీని...