Tag: superstar krishna
మహేష్ బాబు ‘ఎఎంబి సినిమా’ మెగా మల్టీప్లెక్స్ ప్రారంభం !
'సూపర్ స్టార్' మహేష్ బాబు మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి దిగిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలి ఏరియా కొండాపూర్ లో 'ఎఎంబి సినిమా' పేరుతో నిర్మించి ఈ మెగా మల్టీప్లెక్స్ ఆదివారం సూపర్ స్టార్ కృష్ణ...
బాలీవుడ్ ఎంట్రీకి భారీ ప్రణాళిక
'సూపర్‌స్టార్' మహేష్‌బాబు... బాలీవుడ్ ఎంట్రీకి భారీగా ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. మహేష్ బాలీవుడ్ఎంట్రీకి గతంలో పలు అవకాశాలు వచ్చి నా.. ఎందుకనో ఆసక్తి కనబరచలేదు. ముందుగా టాలీవుడ్‌లో తన స్థానాన్ని...
దాసరి పుట్టినరోజు వేడుకలు ; విగ్రహావిష్కరణ
‘‘దాసరిగారి పుట్టినరోజుని ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆయన దర్శకుడు కాకముందు నేను చేసిన ‘మా నాన్న నిర్దోషి’కి అసోసియేట్‌గాను, నేను నటించిన ‘జగత్ కిలాడీలు, ‘హంతకులు, దేవాంతకులు’ చిత్రాలకు డైలాగ్స్...
ఈ చిత్రంతో మళ్లీ టర్నింగ్ పాయింట్ రాబోతోంది !
‘‘మహేశ్, శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ ఎంత హిట్టో తెలిసిందే. ఆ చిత్రం అన్ని రికార్డులు తిరగరాసింది. ‘భరత్ అనే నేను’ డైలాగ్స్, ట్రైలర్స్, సాంగ్స్ చూస్తుంటే ఈ సినిమా ‘శ్రీమంతుడు’ని క్రాస్...
ఆ మాట నాకు పద్మభూషణ్ తో సమానం !
సీనియర్ నటీమణి, దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ విజయనిర్మల నేడు తన 73వ జన్మదిన వేడుకలను ఘట్టమనేని వంశాభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకొన్నారు.
ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. "అక్కినేని...
సూపర్ స్టార్ చిత్రంలో సూపర్ స్టార్ !
‘స్పైడర్’ షూటింగ్‌లో పాల్గొంటూనే ‘భరత్ అను నేను’ సినిమా కొబ్బరి కాయ కొట్టేశాడు టాలీవుడ్ 'సూపర్ స్టార్' మహేశ్ బాబు. వరుస సినిమాలతో దూకుడు పెంచాడు .కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ...