Tag: super hit
ప్రముఖ సినీ జర్నలిస్ట్, పి.ఆర్.ఓ, నిర్మాత బి.ఏ.రాజు ఇకలేరు !
ప్రముఖ సినీ పాత్రికేయుడు,పి.ఆర్.ఓ, 'సూపర్ హిట్' ఫిలిం పత్రిక, 'ఇండస్ట్రీహిట్.కామ్' అధినేత, నిర్మాత,బి ఏ రాజు గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివకుమార్...