Tag: stylish star
తప్పదు…ఈసారి హిట్ కొట్టి తీరాలి !
సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే ..హీరోల స్టార్ ఇమేజ్ లో తేడాలొచ్చేస్తాయి. కథల ఎంపికలో హీరోలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అందువల్లే కొత్త ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లేందుకు సమయం పడుతుంది....