Tag: studio 99
నేతన్నల జీవితానికి అద్భుత దృశ్యరూపం ‘మల్లేశం’
సురేశ్ ప్రొడక్షన్స్, స్టూడియో 99 బ్యానర్ లపై రాజ్.ఆర్ దర్శకత్వం లో రాజ్.ఆర్, శ్రీఅధికారి ఈచిత్రాన్ని నిర్మించారు.
చేనేతకారులు అనాదిగా బ్రతుకు ప్రవాహానికి ఎదురీదుతున్నారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కక వారి శ్రమ నిష్పలమవుతున్నది. చేనేతకారుల బ్రతుకు...