Tag: srivenkateswara creations
నాని ‘ఎం.సి.ఎ’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల
"సమస్య వచ్చినప్పుడు మేల్కోవడం కాదు. రాకముందే అన్ని రకాలుగా సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే.. మేం మిడిల్‌క్లాస్" అంటున్నాడు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఎం.సి.ఎ’. మిడిల్‌క్లాస్ అబ్బాయి... అనేది ఉపశీర్షిక. సాయిపల్లవి...