Tag: sriram agithya samanthakamani
నాగార్జున, నాని మల్టీస్టారర్ పాటల రికార్డింగ్ ప్రారంభం
'కింగ్' నాగార్జున, 'నేచురల్ స్టార్' నాని హీరోలుగా వైజయంతి మూవీస్ పతాకంపై టి.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ పాటల రికార్డింగ్ నాని పుట్టినరోజు సందర్భంగా మహతి...