Tag: srinivas mallam
శివశక్తి దత్త చేతుల మీదుగా ‘ప్రేమకు జై’ టీజర్ లాంచ్
నూతన నటీనటులతో శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో 'ప్రేమకు జై' చిత్రం రూపోందింది. యంగ్ టాలెంటెడ్ అనిల్ బురగాని, ఆర్.జ్వలిత హీరోహీరోయిన్లుగా.. ప్రతినాయకునిగా దుబ్బాక భాస్కర్ నటించారు. ఈశ్వర పరమేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనసూర్య...