Tag: srikishor devisriprasad thiatrical trailer release
`దేవిశ్రీ ప్రసాద్` థియేట్రికల్ ట్రైలర్ విడుదల !
యశ్వంత్ మూవీస్ సమర్పణలో ఆర్.ఒ.క్రియేషన్స్ బేనర్‌పై రూపొందిన చిత్రం `దేవిశ్రీ ప్రసాద్`. పూజా రామచంద్రన్, భూపాల్‌రాజు, ధనరాజ్, మనోజ్ నందం ప్రధాన పాత్రధారులు. శ్రీ కిషోర్ దర్శకుడు. డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మాతలు....