Tag: srikanth cine production
కళ్యాణ్ హీరోగా ‘కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్’
కళ్యాణ్, రీహా హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం 'కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్'. కృష్ణతేజ (వడ్డే నవీన్ 'వన్' చిత్రం ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్ సినీ ప్రొడక్షన్, హర్ష సినీ క్రియేషన్స్ పతాకాలపై...