Tag: sri sumanohara prods
బుల్లితెర ప్రభాకర్ తనయుడి ‘ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్’
ప్రముఖ టీవి నటుడు ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్) తనయుడు చంద్రహాస్ త్వరలో వెండితెరపై హీరోగా రాబోతున్నసందర్భంగా... చంద్రహాస్ పుట్టిరోజు (17వ తేదీ)ను పురస్కరించుకుని ‘ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్’ పేరుతో మీడియాతో ముఖాముఖి ఏర్పాటు చేశారు....