Tag: Sirivennela Seetharama Sastry no more
‘ఎప్పుడూ వొప్పుకోవద్దురా ఓటమి’.. అన్న సిరివెన్నెల మరిలేరు!
చెంబోలు సీతారామశాస్త్రి... 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లి డాక్టర్. సి.వి.యోగి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివారు. కాకినాడలో...