Tag: S.P. Kothandapani
మధురగానం మూగబోయింది.. గానగంధర్వుడు అస్తమించారు!
కోట్ల మందిని దశాబ్దాల పాటు తన గానంతో అలరించిన దేశం గర్వించదిగిన గాయకుడు, తెలుగు జాతి ముద్దు బిడ్డ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం చెన్నైలో కన్ను మూశారు. సంగీత ప్రియులను అనాథలను చేసి...