Tag: re recording
రీ రికార్డింగ్‌లో జి.ఎల్.బి. శ్రీనివాస్ ‘2 ఫ్రెండ్స్’
యువతరం పరిచయాన్ని ప్రేమగా భావిస్తోంది. స్నేహాన్ని ప్రేమకు ముడిపెడుతోంది. దాంతో ప్రేమ గొప్పదా లేక స్నేహమా గందరగోలం ఏర్పడుతోంది. ఈ అంశాలను విపులంగా చర్చిస్తూ తెరకెక్కుతున్న చిత్రం '2 ఫ్రెండ్స్' (ట్రూ లవ్)....