Tag: rangi tharanga
‘జాలీ హిట్స్’ ‘రాజారథం’లో రానా దగ్గుబాటి !
జనవరి 25, 2018న విడుదలకి సిద్దమవుతున్న 'రాజారథం' చిత్రంలో రానా దగ్గుబాటి కూడా భాగమైనట్టు తెలుస్తోంది. 'బాహుబలి'లో 'భళ్లాలదేవుని'గా మెప్పించిన రానా పార్టిసిపేషన్ ఎలాంటిది అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఆకట్టుకునే ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌తో...