Tag: rakendumouli
ప్రముఖ రచయిత వెన్నెలకంటి ఇక లేరు !
ప్రముఖ రచయిత వెన్నెలకంటి(63) మంగళవారం మరణించారు.తీవ్రమైన గుండెపోటు రావడంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1957 నవంబర్ 30న నెల్లూరులో జన్మించారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. బ్యాంకు ఉద్యోగిగాను ఆయన...