Tag: Priyadarshi ‘Mallesham’ June 21st
స్ఫూర్తి దాయకమైన బయోపిక్ `మల్లేశం` జూన్ 21న
పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన వ్యక్తి చింతకింది మల్లేశం బయోపిక్ `మల్లేశం` రూపొందుతుంది. బయోపిక్‌లో ప్రియదర్శి మల్లేశం పాత్రలో నటిస్తున్నారు. రాజ్.ఆర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు....