Tag: pragnabharathi
వైదేహికి గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారం !
ప్రముఖ కన్నడ రచయిత్రి వైదేహి 2017 సంవత్సరానికి గాను 'యువకళావాహిని - గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారా'న్ని అందుకున్నారు . ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ జయంతి సందర్భం గా హైదరాబాద్ లో...