Tag: Poojitha
రాజ్‌తరుణ్ హీరోగా సంజనా రెడ్డి ‘రాజుగాడు’
యువకథానాయకుడు రాజ్‌తరుణ్ ఇప్పుడు వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏటీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై రాజ్‌తరుణ్ హీరోగా రూపొందిన 'ఈడోరకం-ఆడోరకం', 'కిట్టుఉన్నాడుజాగ్రత్త', 'అంధగాడు' సినిమాతో హ్యాట్రిక్ హీరోగా...