Tag: pooja hegde about career gossips and charity
సంపాదించుకుంటూ.. సేవా కార్యక్రమాలు చేసుకుంటూ..
‘ప్రేమ’ చాలా బలమైనదని నా నమ్మకం. ప్రేమతో ఏం చేసినా మనసుకి బాగుంటుంది. ఎప్పుటి నుంచో చారిటీ చేస్తున్నా.. ఫౌండేషన్ ద్వారా చేస్తే ఇంకా బాగా చేయొచ్చనిపించింది. అందుకే ‘ఆల్ అబౌట్ లవ్’...