Tag: parvatheesham
పార్వతీశం, సిమ్రాన్ `నువ్వక్కడ నేనిక్కడ` ప్రారంభం !
కీర్తన మూవీ మేకర్స్ సమర్పణలో శ్రీ శ్రీనివాస విజువల్స్ బ్యానర్‌పై పార్వతీశం(కేరింత ఫేమ్), సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం `నువ్వక్కడ నేనిక్కడ` బుధవారం ఉదయం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. పి.లక్ష్మీనారాయణ...