Tag: Oka Laila Kosam
ఆమె సిబ్బందితో కూడా నిర్మాతకు ఇబ్బంది !
పూజా హెగ్డే రెమ్యునరేషన్ విషయంలో చుక్కలు చూపిస్తోంది. ఆమె సినిమాకు రెండుకోట్లకు పైగా డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు తన సిబ్బందితో కూడా నిర్మాతలను ఇబ్బంది పెడుతోందట. షూటింగ్ సమయంలో పూజా వెంట నలుగురైదుగురు...
అనుభవం, అవకాశం… రెండూ గొప్పవే!
‘‘చిత్రసీమలో అనుభవం, అవకాశం... రెండూ గొప్పవే. వచ్చిన అవకాశాలే మనల్ని రాటు తేలేలా చేస్తుంటాయి’’ అంటోంది పూజా హెగ్డే.
‘‘ మన ప్రతిభ తేలాలంటే ముందు అవకాశాలు రావాలి. మనలో ఎంత గొప్ప...
స్టార్ స్టేటస్‌తో కండీషన్స్ పెట్టే రేంజ్‌కి !
పూజా హెగ్డే అతి తక్కువ టైమ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్‌లో అగ్ర హీరోలందరి సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే వరుణ్ తేజ్, నాగచైతన్య, అల్లు అర్జున్, ఎన్టీఆర్,...
ఆమూడు సినిమాలతో అక్కడా టాప్ లిస్ట్‌లో…
పూజాహెగ్డే సౌత్‌లో ప్రస్తుతం టాప్ హీరోయిన్స్‌లో ఒకరు. వరుసగా టాప్ స్టార్స్ అందరితో జోడీ కడుతున్నారు. బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా పూర్తి చేశారు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తేంటంటే... బాలీవుడ్ ‘బడా ప్రొడక్షన్...
స్టార్ హీరోలతో ఒకే రోజు మూడు షిఫ్ట్‌లు
పూజా హెగ్డే `దువ్వాడ జగన్నాథమ్` తో గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది. ఆ సినిమా తర్వాత పలువురు స్టార్ హీరోలతో నటించే అవకాశం పూజకు దక్కింది. ఎన్టీయార్‌తో ఇప్పటికే `అరవింద సమేత` సినిమా...
తియ్యటి క్షణాలు లేకపోతే ఈ జీవితమెందుకు?
బిజీగా ఉండటానికి, ఆనందంగా గడపటానికీ సంబంధం లేదని అంటోంది పూజా హెగ్డే. ఆమె ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరికలేకుండా గడుపుతోంది. మనసుకు సంతోషం కలిగించే అంశాలకు ఎప్పుడూ దగ్గరగా ఉండాలని సూచిస్తోంది...
తొందరగా తెరమరుగు కావడం నాకిష్టం లేదు !
పూజా హెగ్డే ఐదేళ్ల క్రితం వరుణ్ తేజ్ ‘ముకుందా’తో పరిచయమై ఆ తర్వాత చైతుతో ‘ఒక లైలా కోసం’ చేసినా రెండూ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. అల్లు అర్జున్ 'డీజే' ఆఫర్ వచ్చే...
మన జీవితాన్ని విధి నిర్ణయించేస్తుంది !
"మన జీవితాన్ని విధి నిర్ణయించేస్తుంద"ని నటి పూజాహెగ్డే అంటోంది. "విధి గురించో, ఇతర విషయాల గురించో నాకు పెద్దగా తెలియదు. వాటి గురించి ఎక్కువగా ఆలోచించలేను. ఒక చిత్రంలో నటించడానికి అంగీకరించినప్పుడు అందులో...
చేతిలో సూట్‌కేస్ పట్టుకునే తిరుగుతున్నాను !
పూజా హెగ్డే... గత రెండు మూడు నెలలుగా చేతిలో సూట్‌కేస్ పెట్టుకునే తిరుగుతున్నాను... అని అంటోంది తెలుగులో అగ్ర నాయిక పూజా హెగ్డే. ఎన్టీఆర్‌తో చేసిన ‘అరవింద సమేత’ మంచి హిట్టయింది. ఇక...
ఆమె పూజలు ఇప్పటికి ఫలించాయి !
పూజా హెగ్డే... కొన్నాళ్లుగా చిత్ర పరిశ్రమలో కథానాయికగా కొనసాగుతోన్నా..పెద్ద సినిమాలే చేసినా.. కన్నడ కస్తూరి పూజా హెగ్డేకి ఇప్పటివరకూ సరైన హిట్టే పడలేదు. తెలుగులో తొలి సినిమా 'ఒక లైలా కోసం' అంతగా అలరించలేదు. ఆ...