Tag: nizar shafi about seven
మంచి రొమాంటిక్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ‘సెవెన్’
తెలుగులో 'భలే భలే మగాడివోయ్', 'నేను లోకల్', 'మహానుభావుడు', 'శైలజారెడ్డి అల్లుడు'తో సినిమాటోగ్రాఫర్‌గా నిజార్ షఫీ పేరు తెచ్చుకున్నారు. ఆయన 'సెవెన్'తో దర్శకుడిగా మారుతున్నారు. హవీష్ కథానాయకుడిగా కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్...