Tag: nivetha thomas for challenging rolls
అలాంటి పాత్రలే ఎక్కువ సంతృప్తినిస్తాయి !
నివేదా థామస్ 'జెంటిల్ మేన్', 'నిన్నుకోరి' ...ఇప్పుడు 'జై లవకుశ' విజయాలతో స్టార్ డమ్ తెచ్చేసుకుంది. టాలీవుడ్‌లో అడుగుపెట్టగానే విజయాలు నమోదు చేయడం మొదలెట్టేసింది. ఆ మల్లూ సుందరికి ఛాలెంజింగ్ రోల్స్ అంటే...