Tag: Nishabdam teaser released by Puri Jagannadh
పూరి జగన్నాథ్ విడుదల చేసిన `నిశ్శబ్దం` టీజర్
అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం `నిశ్శబ్దం`. ఈ చిత్రంలో అనుష్క మాట్లాడలేని సాక్షి అనే అమ్మాయి పాత్రలో నటిస్తున్నారు. గురువారం(నవంబర్ 7న) అనుష్క పుట్టినరోజుఈ సందర్భంగా 'నిశ్శబ్దం' టీజర్‌ను విడుదల చేశారు....