Tag: Nimisha Sajayan
లైకా ప్రొడక్షన్స్ చేతికి అరుణ్ విజయ్ ‘మిషన్: చాప్టర్ 1’
లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్. సినిమాలను నిర్మించటంతో పాటు డిస్ట్రిబ్యూషన్ రంగంలోనూ రాణిస్తోంది. అందరి ఆదరాభిమానాలను పొందిన 2.0, పొన్నియిన్ సెల్వన్, ఇండియన్ 2 వంటి చిత్రాలు సహా ఎన్నో భారీ చిత్రాలను...