Tag: new movie in venky atluri direction
వరుణ్‌తేజ్, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో చిత్రం
వరుణ్‌తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం ఎల్ఎల్‌పి బ్యానర్‌పై కొత్త చిత్రం శనివారం హైదరాబాద్ ఫిలింనగర్‌లోని దైవ సన్నిధానంలో ప్రారంభమైంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బివిఎస్ఎన్ ప్రసాద్...