Tag: neelima guna
గుణశేఖర్ ప్యాన్ ఇండియా చిత్రం `శాకుంతలం` ప్రారంభం!
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ గుణశేఖర్ ఆదిపర్వంలోని ఆహ్లాదకరమైన ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న చిత్రం `శాకుంతలం'. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో డిఆర్‌పి,గుణా టీమ్ వర్క్స్...