Tag: nayanthara-vignesh shivan love matter
అతని ప్రేమలో ఎన్నడూలేనంత సంతోషాన్నిఆస్వాదిస్తున్నా!
‘విఘ్నేష్‌శివన్ ప్రేమలో నేను చాలా సంతోషంగా ఉన్నా. నా కలల్ని సాకారం చేసుకోవడంలో అతను ఎంతో తోడ్పాటునందిస్తున్నారు. విఘ్నేష్ సాంగత్యంలో మునుపెన్నడూలేని సంతోషాన్ని, మనశ్శాంతిని ఆస్వాదిస్తున్నాను’ అని చెప్పింది నయనతార. నయనతార తమిళ...