Tag: nayanatara in first place for highest paid heroine in south
అన్నింటా అగ్రస్థానం అందాల నయనతారదే !
ఒంటి చేత్తో సినిమాను నడిపించే సత్తా ఉండడంతో నయనతార నంబర్ వన్ గా నిలబడ్డారు. సౌత్ ఇండియాలో అందాల నయనతార అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ల లిస్ట్ లోనూ టాప్‌ప్లేస్‌లో కొనసాగుతోంది. కొత్త హీరోయిన్‌లతో...