Tag: natural star nani
నాని ‘ఎం.సి.ఏ’ డిసెంబర్ 21న విడుదల !
డబుల్ హ్యాట్రిక్ హీరో నేచురల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతోన్న `ఎంసీఏ` షూటింగ్ 50 శాతం పూర్తయింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై...