Tag: narasimha naidu
ప్రముఖ నటుడు జయప్రకాశ్‌రెడ్డి మృతి !
ప్రముఖ నటుడు జయప్రకాశ్‌రెడ్డి(74) కన్నుమూశారు.. కరోనా కారణంగా సినీమా షూటింగ్‌లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరులోనే ఉంటున్నారు.
1946 అక్టోబర్ 10న జన్మించిన జయప్రకాశ్ రెడ్డి.. 1988లో 'బ్రహ్మపుత్రుడు' సినిమాతో నటుడిగా...