Tag: nani ‘Krishnarjuna Yuddham’ Release On April 12
ఏప్రిల్ 12న నాని `కృష్ణార్జునయుద్ధం` విడుదల
`ఎవడే సుబ్రమణ్యం' నుండి రీసెంట్‌గా విడుదలైన `ఎంసీఏ` వరకు ఎనిమిది వరుస సక్సెస్‌ఫుల్ చిత్రాలతో మెప్పిస్తున్న 'నేచరల్ స్టార్' నాని హీరోగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం `కృష్ణార్జున యుద్ధం`. వెంకట్ బోయనపల్లి సమర్పణలో...