Tag: Nanditha Raj roped in as heroine of ‘Vishwamitra’
‘విశ్వామిత్ర’ కథానాయిక నందిత
"గీతాంజలి", "త్రిపుర" వంటి సక్సెస్ ఫుల్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ తెరకెక్కించిన రాజకిరణ్ ప్రస్తుతం మరో లేడీ ఓరియంటెడ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. 'విశ్వామిత్ర' టైటిల్ తో మాధవి అద్దంకి, రజనీకాంత్ యస్ నిర్మిస్తున్న...