Tag: naidugopi
విజయవంతం గా ‘డా.అక్కినేని నాటక కళాపరిషత్’ 23వ నాటకపోటీలు
'డా.అక్కినేని నాగేశ్వరరావు నాటకకళాపరిషత్' 23వ ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటకపోటీలు తొలిసారి విజయవాడలో విజయవంతంగా జరిగాయి. సారిపల్లి కొండలరావు సారధ్యం లో, 'యువకళావాహిని' వై.కె .నాగేశ్వరరావు అధ్వర్యం లో విజయవాడ సిద్ధార్ధ ఆడిటోరియంలో సెప్టెంబర్ 24 నుండి మూడు రోజుల...